దాసరి రోల్‌లోకి చిరంజీవి..! అంత సీన్ లేదన్న హీరోలు..!!

దాసరి నారాయణరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న రాజకీయ నేత కావడంతో.. బియాండ్ ఇండస్ట్రీ ఆయన కార్మికులు, ఆర్టిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నాలు చేసేవారు. దాంతో సహజంగానే ఇండస్ట్రీ పెద్దగా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఎలాంటి సమస్య వచ్చినా ఆయన దగ్గరకు వెళ్లడం.. పరిష్కరించుకోవడం కామన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు శ్రీరెడ్డి అనే నటీమణి పెట్టిన చిచ్చు కారణంగా టాలీవుడ్ లో ఏర్పడిన దావాలనం… […]

దేవాన్ష్ వెండితెర ఆరంగేట్రం..! ఎన్టీఆర్ రోల్‌లో ముని మనవడు..!!

యుగపురుషుడు మునిమనవడు, చంద్రబాబు, భువనేశ్వరిల మనవడు, లోకేష్- బ్రహ్మణిల కుమారుడు.. నారా దేవాన్ష్.. తెరంగేట్రం చేయబోతున్నారు. అదీ కూడా నందమూరి తారక రామారావు పాత్రలో. బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఇప్పటికే స్టార్ కాస్టింగ్ అద్దిరిపోయే రేంజ్ లో ఉంది. వారి జాబితాలో నారా దేవాన్ష్ కూడా చేరినట్లు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఫోటోషూట్ కూడా నిర్వహించారని.. ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న […]

రాజ‌మౌళి – ఎన్టీఆర్ – చెర్రీ మ‌ల్టీస్టార‌ర్ హీరోయిన్లు వీళ్లే

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి – ది కంక్లూజ‌న్‌ సినిమా విడుదలై వచ్చే నెల ఏప్రిల్ 28 కి సరిగ్గా ఒక ఏడాది. ఈ సినిమా రిలీజ్ అయ్యి యేడాది అవుతున్నా రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. బాహబలి త‌ర్వాత సినిమాను రాజమౌళి గ్రాఫిక్స్ లేకుండా తెరకెక్కిస్తున్నట్లుగా గతంలోనే ఎనౌన్స్ చేశాడు. ఇక రాజ‌మౌళి నెక్ట్స్ సినిమాలో ఎన్టీఆర్ – రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు […]

శ్రీదేవి బాల‌య్య‌తో అందుకే చేయ‌లేదా…

దివికేగిన దేవ‌క‌న్య శ్రీదేవి.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ… దాదాపు ఐదు భాషల్లో నటించింది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. త‌మిళ సినిమాల నుంచి వెండితెర‌పై క‌నిపించిన శ్రీదేవిని తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌, ఇక్క‌డ అభిమానులే ఆమెను స్టార్ హీరోయిన్ చేశారు. తెలుగులో అయితే ఆమె దాదాపు మూడు తరాల నటులతో నటించి అలరించింది.తెలుగులో అయితే తండ్రి ఏఎన్నార్‌, కొడుకు నాగార్జున‌తో న‌టించిన అరుదైన ఘ‌న‌త శ్రీదేవి సొంతం. స‌హ‌జంగా త‌ల్లి, కూతుళ్ల […]

నాగ‌శౌర్య‌ను తొక్కేస్తోందెవ‌రు… అంతా ఆమే చేసిందా..!

టాలీవుడ్‌లో ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి క్రేజ్ మామూలుగా లేదు. ఆమె ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌నే డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. ఆమె త‌ల‌బిరుసు త‌నంతో కొంద‌రు యంగ్ హీరోల‌ను బాగా ఇబ్బంది పెడుతోంద‌న్న టాక్ కూడా ఆమెపై ఉంది. ఆమెతో సినిమాలు చేసిన వ‌రుణ్‌తేజ్‌, నాని, తాజాగా నాగ‌శౌర్య కూడా చాలా ఇబ్బందులు ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఫిదా టైంలో వ‌రుణ్‌తేజ్ ఇబ్బంది ప‌డ్డాడు. ఇక ఎంసీఏ సినిమా షూటింగ్ టైంలో నాని ఆమెతో వేగ‌లేక షూటింగ్ మ‌ధ్య‌లో వెళ్లిపోతే […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ టైటిల్‌… ఇంత కొత్త‌గానా..

నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కెరీర్‌లో ఎన్న‌డూ క‌న‌ప‌డ‌ని కొత్త లుక్‌లో క‌నిపించేందుకు ఎన్టీఆర్ చాలా పెద్ద క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఏకంగా హాలీవుడ్ ట్రైన‌ర్ల‌ను తీసుకువ‌చ్చి మ‌రీ జిమ్‌లో ఫిట్‌నెస్ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ని తెలుస్తోంది. ఇటు ఎన్టీఆర్ నాలుగు వ‌రుస […]

ఎన్టీఆర్ – రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో ఆమెకు ల‌క్కీ ఛాన్స్‌

టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నాడు. టాలీవుడ్‌లో నంద‌మూరి, మెగా ఫ్యామిలీల‌కు చెందిన ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇంత వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా వార్త‌లు మాత్రం నిజ‌మే అని అటు ఎన్టీఆర్‌, ఇటు చెర్రీ కాంపౌండ్‌ల నుంచి వ‌స్తున్నాయి. ఇక ఈ మ‌ల్టీస్టార‌ర్‌ వార్తలను […]

నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్‌

అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చివ‌రి చిత్రంగా తెర‌కెక్కిన మ‌నం ఆయ‌న‌కు నిజ‌మైన ఘ‌న‌నివాళిగా చెప్పుకోవాలి. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సాధించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక మ‌నం సినిమా వ‌చ్చాక ఈ తరహా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌లు చేసేందుకు చాలా మంది ఇంట్రస్ట్‌ చూపించారు.ఒక విధంగా చెప్పాలంటే మ‌నం త‌ర్వాత సీనియ‌ర్ హీరోలు, […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా హీరోయిన్ ఫిక్స్‌… ఎవ‌రో తెలిస్తే షాకే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాపై టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో అంచ‌నాలు ఎలా ఉన్నాయో చెప్ప‌క్క‌ర్లేదు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తోన్న ఈ సినిమాకు ముందుగా అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ చేసినా లేటెస్ట్ వార్త‌ల ప్ర‌కారం అనిరుధ్‌ను త‌ప్పించి ఆ ప్లేస్‌లో థ‌మ‌న్‌ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టులో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయం పై ఇన్నాళ్లు రకరకాల […]

నంద‌మూరి ఫ్యాన్స్ సంబ‌రాలకు కార‌ణం ఏంటి..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇప్పుడు మరో శుభవార్త చెప్పబోతున్నాడు. ఎన్టీఆర్ మరో సారి తండ్రి కాబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక ప్రణతి మరో బిడ్డకు తల్లి కానుందన్న విషయమై అతి త్వరలోనే ఎన్టీఆర్ స్వయంగా అధికారిక ప్రకటన చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను చేయనున్నాడు.దానితో పాటు గా తనకు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన రాజమౌళి చిత్రంలోనూ నటించనున్న ఎన్టీఆర్‌కు తాజా వార్త మ‌రింత ఆనందం […]