మీ ఫోన్లో ట్రూ కాల‌ర్‌, షేరిట్ వెంట‌నే డిలీజ్ చేయండి

మీ స్మార్ట్ ఫోన్ల‌లో ట్రూ కాల‌ర్‌, షేరిట్‌, యూసీ బ్రౌజ‌ర్ యాప్స్ ఉంటే వెంట‌నే డిలీట్ చేయండి. వీటితో భార‌తదేశ భ‌ద్ర‌త‌కే పెను ప్ర‌మాదం పొంచి ఉంద‌ని నిఘా వర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. చైనాకు చెందిన ఈ యాప్‌లు మ‌న‌దేశ కీల‌క ర‌హ‌స్యాల‌ను మొత్తం చైనాకు త‌ర‌లిస్తున్నాయ‌ని కేంద్ర నిఘావ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. పై యాప్‌ల‌తో పాటు మొత్తం చైనాకు చెందిన 42 యాప్‌ల వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కు పెను ముప్పు పొంచి ఉంద‌ట‌. ఆర్మీ, భద్రతా దళాల సిబ్బంది […]

దీపావళి కి జియో మరో బంపర్ ఆఫర్

జియో సంచలనాలకి కొలువు అయ్యింది..నెట్ ప్రపంచంలో తనకి తిరుగులేని దారిని ఏర్పాటు చేసుకుంది. నెట్ వాయిస్ కాల్స్ ఫ్రీ అంటూ సంచలన ప్రకటన చేసే తనతో పోటీ పడేవాళ్ళకి చుక్కలు చూపించింది.ఇప్పుడు మరొక సంచలన ప్రకటన చేసింది జియో.. దీపావళి ఆఫర్ అంటూ ఒక ప్లాన్ ప్రకటించింది. దివాళి ధన్ ధనా ధన్’ ఆఫర్ పేరిట ఓ ప్లాన్ ప్రకటించింది. దీనిలో భాగంగా జియో వినియోగదారులు ఈనెల 12 నుంచి 18 వరకు రూ. 399తో రిచార్జ్ […]

జియోకు పోటీగా ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్‌

రిలయన్స్‌ జియోకు పోటీగా దేశీ ప్ర‌ముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ తెస్తున్న చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముందని ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ.2500 వరకు ఉండొచ్చని ఇంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. 2 వేల రూపాయలలోపు ఉండొచ్చని తాజా సమాచారం. ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0 ఓఎస్‌తో ఇది పనిచేస్తుందని తెలుస్తుంది. రిలయన్స్‌ జియోకి కౌంటర్‌ ఇవ్వడానికి వాయిస్, డేటా సర్వీసులను […]

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ?

ఒకటే గుర్తుపెట్టుకొండి redmi ఒక్కటే కాదు phone 6 , samsung edge, oppo, vivo, lenovo, cool pad mobiles కూడా కొన్ని పేలాయి ఇండియాలో redmi మొబైల్స్ sales ఎక్కువ కాబట్టి ఎక్కువ అవే పేలుతున్నాయి అనిపించడం సహజం ఎప్పుడైనా ఛార్జింగ్ 96% కంటే ఎక్కువ అవ్వనివ్వద్దు. 20% కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. మీ మొబైల్ పౌచ్ ఉంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టండి.మొబైల్ ఛార్జింగ్ పెట్టె టప్పుడు హీట్ గా ఉంటే […]

నిద్రలేవగానే సెల్ ఫోన్ చుస్తే ఏమవుతుందో తెలుసా ?

టెక్నాలజీని నమ్ముకున్న ఈ లోకం..వాటిలోనే మునిగిపోతోంది.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు వంటి పరికరాలు పెచ్చరిల్లిపోతున్నాయి.

మరో అదిరిపోయే ఫోన్ ను విడుదల చేసిన నోకియా

నోకియా ఫోన్ అంటేనే మనకు ఎంతో గట్టి నమ్మకం, కాస్త వెనుక పడ్డ నోకియా ఈ మధ్య మళ్ళి పుంజుకోవడం మొదలు పెట్టింది. ఇప్పుడు నోకియా

ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌లు ఇవే..!

కంప్యూటర్ లేదా మొబైల్ డివైస్ అకౌంట్, ఈ-మెయిల్, ఆన్‌లైన్ సైట్లు… ఇలా చెప్పుకుంటూ పోతే టెక్ ప్రపంచంలో యూజర్లకు తరచూ ఎదురయ్యే పదాలు

అంబానీ: నువ్వు దేవుడివయ్యా!

రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ నెటిజన్లకు దేవుడయ్యాడు. శుక్రవారం(జూలై 21) ఆయన చేసిన జియో ప్రకటనకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచ‌ర్‌

ఎప్ప‌టిక‌ప్పుడు అదిరిపోయే కొత్త ఫీచ‌ర్ల‌తో దూసుకుపోతోన్న ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా విభాగం వాట్సాప్ ఇప్పుడు మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్‌తో ముందుకు వ‌స్తోంది.