శృంగారంలో మ‌హిళ‌ల నుంచి పురుషులు కోరుకునే 4 టాప్ భంగిమ‌లు

శృంగారం అంటే ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవడానికి చేసుకునే ప్రక్రియ అనే ఆలోచ‌న చాలా త‌ప్పు. ఇది మాన‌వ‌జీవితంలో స్త్రీ, పురుషుల మ‌ధ్య అన్యోన్య‌మైన క‌ల‌యిక‌. ఇదో మంచి అనుభూతి. అలాంటి అనుభూతిని ఇప్పుడు తీవ్ర ఒత్తిళ్ల మ‌ధ్య స‌రిగా పొంద‌లేక‌పోతున్నార‌న్న‌ది నిజం. ప్ర‌స్తుతం యాంత్రిక జీవితంలో శృంగారం అనేది యాంత్రిక‌మైంది.

శృంగారం వల్ల అలసిపోయిన శరీరం ఉత్తేజితమై ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే రతి క్రీడను సరిగ్గా ఆస్వాదించలేక చాలామంది దంపతులు సరైన తృప్తిని పొందలేకపోతున్నారని నిపుణులు, వైద్యులు అంటున్నారు. అయితే వాత్సాయన కామసూత్రాల ప్రకారం ఈ 4 భంగిమలు అత్యుత్తమ తృప్తిని ఇస్తాయట. ఈ నాలుగు భంగిమ‌ల గురించి తెలుసుకుందాం.

1- మగవారు పైన
మగవారికి అత్యంత ఆనందాన్ని తృప్తిని ఇచ్చే భంగిమ మగవారు మహిళ పైన పడుకుని శృంగారం చేయడం. మహిళలు కూడా ఇదే అత్యుత్తమ భంగిమగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్ర‌తి ఒక్క‌రు చేసే భంగిమ‌.

2-మహిళలు పైన ఉండి
సాధారణంగా మహిళలకు భావప్రాప్తి, రతి క్రీడలో ఆనందం సంతోషం కలగనప్పుడు ఈ భంగిమను ఎక్కువగా ఇష్టపడతారట. ఇలా చేయడం వలన వారికి తెలియని సంతోషం కలగడంతో మగవారికి ఆనందమే అంటున్నారు. దీనిని మోడ్ర‌న్ మ‌హిళ‌లు ఎక్కువుగా చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌.

3-వెనుక నుండి
మగవారు వెనుక నుండి మోకాళ్ళపై కూర్చోవడం, స్త్రీ మోకాళ్ళపై కూర్చోవడం లేదా వెల్లకిలా పడుకుని శృంగారంలో పాల్గొనడం వల్ల‌ ఎప్పుడు కలిగే సంతోషం కన్నా పది రెట్లు ఎక్కువ సంతోషం తృప్తి కలుగుతుందని కామసూత్ర అధ్యయనాలలోనూ ఉంది.

4-మగవారు చేతులపై ఉండి
ఇక్కడ మగవారు స్త్రీని తన చేతులపై ఎత్తుకుని భుజాలు మరియు మోకాళ్ళపై భారం వేసి రతిలో పాల్గొనడం. ఇలా చేయడం వలన మగవారికి కాస్త ఇబ్బందికరంగా ఉన్నా దంపతులకు మాత్రం తృప్తిని ఇచ్చే భంగిమని చెబుతున్నారు.