చంద్రబాబు సీరియస్ వార్నింగ్

ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తన దగ్గర రౌడీయిజం చేసేందుకు వైఎస్‌కే చేతకాలేదని, రౌడీల తోక కట్‌ చేస్తానని చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 24 బాంబులేసినా తాను భయపడలేదని, ప్రజల రక్షణ కోసం తాను దేనికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. రౌడీలు వస్తే మహిళలకు రక్షణ, భద్రత ఉండదని బాబు ప్రజలను అప్రమత్తం చేశారు. […]

మోదీకి దిమ్మతిరిగే సవాల్ విసిరినా చంద్రబాబు

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ నేతలపై, కార్యకర్తలపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్‌యాదవ్‌ ఇంటిపై ఐటీ దాడులు చేశారని, ఇవాళ గుంటూరులో నాని ఇంటిపై ఐటీ దాడులు చేశారని తెలిపారు. సిగ్గులేని ప్రధాని ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోరాడాలని చంద్రబాబు సవాల్ విసిరారు. దొంగ దెబ్బ తీయాలని చూస్తే భయపడేదిలేదని స్పష్టం చేశారు. వలస పక్షులు హైదరాబాద్‌ నుంచి వచ్చాయని, తితలీ తుపాను వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు… ఈ వలస […]

జనం మీదకు డబ్బులు విసిరేసిన నేత…వైసీపీ వింత పోకడ..

ఎన్నికల ప్రచారంలో వైసీపీ వింత పోకడ అనుసరిస్తోంది. వైసీపీ అభ్యర్థి బ్రిజేందర్‌‌రెడ్డి ప్రచారంలో స్థానిక నేత జనం మీదకు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దీంతో డబ్బులు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. డబ్బులు తీసుకోవడానికి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. డబ్బు మదంతో వైసీపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో నోట్లు ఇష్టం వచ్చినట్లు వెదజల్లుతున్నారు. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివేళ్ల […]

ఏపీలో ప్రముఖ సినీ నటి ప్రచారం… ఆ పార్టీ నుంచే

ఏపీ ఎన్నికల్లో సినీ తారల సందడి కూడా మొదలైంది. ఇప్పటికే టీడీపీ తరపున హీరో నారా రోహిత్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ.. ఇతర నటీనటులు ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ తరపున ప్రచారం చేయడానికి మోహన్ బాబు, జయసుధ, అలీ లాంటి నటీనటులు చాలా మందే ఉన్నారు. కాగా.. తాజాగా మరో సినీ నటి పేరు ప్రధానంగా వినపడుతోంది. అలనాటి తార రేవతి ఏపీలో ఎన్నికల ప్రచారంలో […]

వైరల్ వీడియో…తడబడిన వైసీపీ మహిళా నేత.. ఉలికిపడ్డ నేతలు..

వైసీపీ నేతల మాట తడబడింది. పెద్దాపురం పట్టణంలోని గోలివారి వీధిలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలు పోలి విజయలక్ష్మి మాటలు తడబడ్డారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ నాయకులు నాలుక కరుచుకున్నారు. అదే సమయంలో అక్కడున్నవారు అవాక్కయ్యారు. ‘పెద్దాపురం నియోజకవర్గంలో కొండను ఢీకొట్టినట్లు డిప్యూటీ సీఎంను అధిక మెజార్టీతో నెగ్గించినట్లయితే ప్రజలు సంతోషంగా ఉంటారు’ అని ఆమె మాటలు తడబడ్డారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. దీంతో అక్కడున్న నేతలు ఆమె […]

ఏపీ డీజీపీ ఠాకూర్‌కు ఈసీ టీమ్ షాక్

ఏపీ రాజకీయాలుసంచలనంగా మారాయి. రాజకీయ పార్టీల ఆరోపణలు పీక్ స్టేజ్ కు వెళ్లాయి. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ డీజీపీ పైనా కంప్లయింట్ ఇచ్చింది. ఎన్నికల సంఘం దానిపై విచారణ జరిపింది. డీజీపీ ట్రాక్ రికార్డ్ బాగుందని.. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏపీ డీజీపీ వాహనాన్నే తనిఖీ చేయడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎస్ […]

ఏపీలో టీడీపీ దూకుడు .. భారీగా పెరుగుతున్న మద్దతు

అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఊహించని మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి జామాయిత్‌ ఇస్లామిక్‌ హింద్‌ మద్దతు ప్రకటించగా.. తాజాగా ఏపీ యాదవ మహాసభ కూడా టీడీపీకి మద్దతు ప్రకటించింది. మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమవారం సీఎంతో భేటీ అయ్యారు. రాజధానిలో 10 ఎకరాల భూమిని, యాదవ సంక్షేమ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయించాలని యాదవ మహాసభ కోరింది. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాలకొండయ్య, […]

పులివెందుల పర్యటనపై చంద్రబాబు చెప్పిన కీలక విషయం

పులివెందులలో తమ పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు, చిత్తూరు, అన్నిచోట్లా టీడీపీపై సానుకూలత ఉందన్నారు. ప్రజల్లో కసిని, పౌరుషాన్ని టీడీపీకి ఓట్లుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీపై ఎక్కడ చూసినా తీవ్ర వ్యతిరేకత ఉందని టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు సూచించారు. ఏపీకి డబ్బులు ఇవ్వడానికి మోదీకి చేతులు రాలేదు కానీ..ఏపీని, టీడీపీని నిందించడానికి మాత్రం మోదీకి పెద్దనోరు ఉందని మండిపడ్డారు. మోదీ అహంభావానికి గుణపాఠం చెప్పాలన్నారు. కేసుల కోసం మోదీతో..ఆస్తుల […]

జగన్ మా పార్టీ జెండా కాపీకొట్టాడు..

వైసీపీ అధినేత జగన్‌ తనజెండా పాల్‌ లాక్కున్నాడని..ఆయన చంద్రబాబు పార్టనర్‌ అంటూ లేనిపోని విమర్శలు చేస్తున్నాడని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, నర్సాపురం పార్లమెంట్‌ అభ్యర్థి కేఏ పాల్‌ అన్నారు. మండలం లోని ముదునూరు, పెంటపాడు , దర్శిపర్రు, వల్లూరుపల్లి, రాచర్ల, అలంపురం, ప్రత్తిపాడు గ్రామాల్లో సోమవారం రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. 2008లో తాను పార్టీ పెట్టానని, జెండా కూడా అప్పుడే రిజిస్టర్‌ అయిందన్నారు. చేతకాక మా జెండాను కాఫీ కొట్టి మా మీదే […]

గుడివాడలో టీడీపీ దూకుడు… చంద్రబాబు ప్రచారం తర్వాత తారుమారైన అంచనాలు..

గుడివాడలోని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటనతో నేతలు, కార్యకర్తల్లో ధీమాను పెంచింది. గుడివాడలో శుక్రవారం జరిగిన సీఎం పర్యటనకు జనం భారీగా తరలిరావడం.. ఎండలో సైతం కదలకుండా కూర్చోవడం పార్టీ విజయానికి సంకేతమని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. సీఎం పర్యటనతో శ్రేణులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. గుడివాడలో అవినాష్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు. నేతలందరూ కలసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తున్నారు. గుడివాడలో వైసీపీకి ఎదురేలేదని ఆ పార్టీ నేతలు ఇప్పటివరకు ప్రగల్బాలు పలుకుతూ […]