ఉభ‌య‌గోదావ‌రి టీడీపీలో ‘ మాగంటి ‘ మెరుపులు… వారిద్ద‌రి విజ‌యం షురూ…!

మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ బాబు, మాగంటి రూపాదేవి ఉర‌ఫ్ ముర‌ళీ మోహ‌న్ కోడ‌లుగా రాజకీయాల్లో గుర్తింపు సా ధించిన ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌పై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత‌మైన చర్చ న‌డుస్తోంది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పో వ‌డం, ప్ర‌తి స‌మ‌స్య‌పైనా పోరాడ‌డం మాగంటి ఫ్యామిలీలకు క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం. మాగంటి బాబు ప‌శ్చిమ గో దావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు నుంచి, మాగంటి రూప తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి టీడీపీ […]

బాపట్ల టికెట్ న‌రేంద్రుడుకే.. ప్రజల అభిప్రాయం ఇదే..?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌రం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కూడా అమ‌ల్లోకి వ‌చ్చేసింది. వ‌చ్చే ఎన్ని క‌ల్లో గెలుపు కోసం నువ్వా నేనా అనే రేంజ్‌లో త‌ల‌ప‌డుతున్న ఏపీ రాజ‌కీయ పార్టీలు గెలుపు గుర్రాల వేట‌లో త‌ల‌మున‌క లై ఉన్నాయి. ఇప్ప‌టికే అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా వ‌ర‌కు జిల్లాల్లో గెలుపు గుర్రాల‌ను రంగంలోకి దింపా రు. గెలుపు ఖాయ‌మ‌ని భావించిన నాయ‌కులు, ప్ర‌జ‌ల్లో మంచి ఫామ్ ఉన్న నేత‌ల‌కు, స‌ర్వేల ఆధారంగా మంచి మార్కు […]

భ‌క్తుల పాలిట కూడా ‘ బొండా ఉమా ‘ అరుదైన సేవ‌లు

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులకు ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఉన్న స‌మ‌యమే ఏ మాత్రం స‌రిపోని ప‌రిస్థితి నెల‌కొంటుంది. మ‌రి అలాంటిది భ‌క్తుల‌కు కూడా సేవ చేయ‌డం అనేది అంత ఈజీ విష‌యం కాదు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఇటు ప్ర‌జ‌ల‌ను అటు భ‌క్తుల‌ను కూడా రెండు క‌ళ్లుగా చూసుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌. నిజానికి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు […]

వైసీపీలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త.. నంద్యాల ఎంపీ అభ్యర్థి ఈయనేనా?

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గంగుల ప్రతాపరెడ్డి సోదరులు జగన్ వద్దకు ఆయనను తీసుకొచ్చినట్లు తెలిసింది. నంద్యాల ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరపున బ్రహ్మానందరెడ్డి బరిలోకి దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరడంతో బలమైన నేత కోసం వైసీపీ ఇన్నాళ్లూ అన్వేషించింది. ఈ […]

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఏపీ ప్రభుత్వ కాబినేట్ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులోని కొన్ని విషయాలు: విజయనగరం జిల్లాలో చీపురుపల్లి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌ను 50 పడకల స్థాయికి పెంపు అదనంగా 17 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం హైకోర్టు పర్యవేక్షణలో దరఖాస్తుల విశ్లేషణ, నగదు పంపిణీ వేగవంతం చేయాలి. కరవు సాయంగా కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో నిధులు విడుదల లేదు. అరకొర సాయంతో ఇబ్బందులు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే తోడ్పాటు. అగ్రిగోల్డు […]

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక నిర్ణయలు… – డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి – హైకోర్టులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు…ఇళ్ల స్థలాలు – కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు – ముదిరాజ్‌/ముత్తరాసి/తెనుగోళ్లు బీసీ కార్పొరేషన్‌.. – నగరాలు/నాగవంశం బీసీ కార్పొరేషన్‌.. – ఏపీ కల్లుగీత/నీరగీత బీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు – బీసీ కార్పొరేషన్‌కు అపెక్స్‌ బాడీ ఏర్పాటు […]

వైసీపీ కోసం తెలంగాణ‌.. టీడీపీ కోసం ఆంధ్ర‌.. రాజకీయాలు మారుతున్నాయి

రాష్ట్రంలో రాజ‌కీయాలు రంగులు మారుతున్నాయి. ఆంధ్రుల పౌరుషం అనే కాన్సెప్ట్ తెర‌మీదికి వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ నినాదం మార్మోగ‌నుంది. ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం అదేస‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న దాయాది రాష్ట్రం తెలంగాణా చేస్తున్న అన్యాయం వంటివి కూడా ప్ర‌ధానంగా ఎన్నిక‌ల ప్ర‌చారాలు కానున్నాయి. ఏపీకి కేంద్రం పూర్తిగా అన్యాయం చేసింది. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. విభ‌జ‌నతో తీవ్రంగా న‌ష్ట‌పోయే ఏపీకి అన్ని విధాలా ఆదుకుంటామ‌ని చెప్పిన కేంద్రం మొహం చాటేసింది. […]

బందరు పార్లమెంట్ లో సైకిల్ హ్యాట్రిక్

బందరు పార్లమెంట్ సీటులో మళ్ళీ సైకిల్ సత్తా చాటుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. 20౦9, 2014 లో ఇక్కడి నుంచి కొనకళ్ళ నారాయణ ఎంపీ గా విజయం సాధించారు. తొలిసారి ఆయన విజయం సాధించినప్పుడు కాస్త క్లిష్టమైన పరిస్థితులే ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, ప్రజారాజ్యం బరిలోకి రావడంతో ఈ సీటు గెలవడం కోసం ఎక్కువగానే కష్టపడ్డారు. జిల్లా మీద పట్టు రావాలి అంటే ఈ సీటు గెలవడం పార్టీలకు ఎంతో కీలకం […]

రైతులకు ఏపీ సర్కార్ వరాలు

రైతులకు ఏపీ సర్కార్‌ వరాల జల్లు కురిపించింది. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతు కుటుంబానికి నేరుగా రూ.9 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు రూ.9 వేలు, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రూ.4వేలు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పెథాయ్‌ తుపాను బాధితులను కేంద్రం ఆదుకోకపోయినా తడిసిన ధాన్యాన్ని […]

జవాన్ల కుటుంబాలకు సహాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర […]