బొండా ఉమా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనా..!

బొండా ఉమా మ‌హేశ్వ‌రరావు. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఈయ‌న ఈ విజయం కోసం దాదాపు ఐదారేళ్ల‌పాటు నిరీక్షించారు. చాలానే ఖ‌ర్చు చేశారు. అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకున్నారు. టీడీపీని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేశారు. ఇక‌, ఎమ్మెల్యేగా ఆయ‌న గెలిచిన త‌ర్వాత కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని కొత్త పుంత‌లు […]