‘బిగ్‌బాస్-3’ హోస్ట్‌ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ సీజన్-3కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే వారిలో ఎవరుంటారు? ఎవరుండరు? అనే విషయాల్లో స్పష్టత అయితే లేదు. ఇకపోతే ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ ఏంటంటే.. ‘బిగ్‌బాస్-3’కి హోస్ట్ ఎవరు? చిరంజీవి అని కొందరు.. వెంకటేష్ అని మరికొందరు గెస్ కొట్టారు. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సారథ్యంలో బిగ్‌బాస్ సీజన్-1 […]

బిగ్‌బాస్-3’ పార్టిసిపెంట్స్ ఎవరంటే…

బిగ్‌బాస్’ తెలుగులోకి కూడా ప్రవేశించి ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. అయితే రెండో సీజన్లో మాత్రం ఒకరిద్దరు తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసిన సెలబ్రిటీలు ఎవరూ లేరు. ఈ షోపై బాగా వివాదాస్పదమైంది. అయితే ఈసారి ఎలాంటి వివాదాలకూ.. ఆరోపణలకు తావు లేకుండా ‘బిగ్‌బాస్’ యాజమాన్యం జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ లిస్ట్ […]