నీకు ఎందుకు ఓటేయ్యాలి…. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో ‘ మ‌ల్లాది ‘ కి సొంత కులం సెగ‌

రాష్ట్రంలో ఎన్నిక‌ల రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టు కునేందుకు కూడా వ్యూహ‌త్మ‌కంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సామాజిక వ‌ర్గాల వారీగా కూడా పార్టీలు విడి పోయాయి. కీల‌క నేత‌లు త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల ఓట్లు ఎటూ బెస‌గ‌కుండా కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయి తే, ఆయా సామాజిక వ‌ర్గాల నుంచి ఇదే స‌మ‌యంలో కొన్ని కీల‌క‌మైన ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మాకు మీరు కానీ, మీ పార్టీ కానీ […]

భ‌క్తుల పాలిట కూడా ‘ బొండా ఉమా ‘ అరుదైన సేవ‌లు

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులకు ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఉన్న స‌మ‌యమే ఏ మాత్రం స‌రిపోని ప‌రిస్థితి నెల‌కొంటుంది. మ‌రి అలాంటిది భ‌క్తుల‌కు కూడా సేవ చేయ‌డం అనేది అంత ఈజీ విష‌యం కాదు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఇటు ప్ర‌జ‌ల‌ను అటు భ‌క్తుల‌ను కూడా రెండు క‌ళ్లుగా చూసుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌. నిజానికి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు […]

బొండా ఉమా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేనా..!

బొండా ఉమా మ‌హేశ్వ‌రరావు. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఈయ‌న ఈ విజయం కోసం దాదాపు ఐదారేళ్ల‌పాటు నిరీక్షించారు. చాలానే ఖ‌ర్చు చేశారు. అంద‌రినీ స‌మ‌న్వ‌యం చేసుకున్నారు. టీడీపీని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లారు. భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేశారు. ఇక‌, ఎమ్మెల్యేగా ఆయ‌న గెలిచిన త‌ర్వాత కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకున్నారు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని కొత్త పుంత‌లు […]

టీడీపీలోకి రాధా… ఆ ఎమ్మెల్యేలో టెన్షన్

తెలుగుదేశం పార్టీలోకి వంగవీటి రాధా వస్తున్నాడనే ప్రచారం ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై బెజవాడలోనే ఉన్న వంగవీటి రాధా స్పందించకపోవడంతో… నిజంగానే ఆయన టీడీపీలో చేరతారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వంగవీటి రాధా నిజంగానే టీడీపీలో చేరతారా లేదా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఇప్పుడు ఈ వార్త ఓ టీడీపీ ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వంగవీటి రాధా టీడీపీలోకి […]

జంపింగ్‌కు బొండా ఉమా రెడీ… కార‌ణం అదేనా..!

అధికార పార్టీ టీడీపీలో కొంద‌రు నేత‌లు లోలోన ఉడుకెత్తిపోతున్నారు. పార్టీ కోసం 2014 ఎన్నిక‌లకు ముందు ఎంతో ఖ‌ర్చు చేసిన నేత‌లు.. ఆ త‌ర్వాత పార్టీ అధికారంలోకి వ‌చ్చినా అధినేత త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే బాధ‌తో ర‌గిలిపోతున్నారు. ముఖ్యంగా విజ‌య‌వాడలోని సెంట్ర‌ల్ వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు స్థానిక నేత‌లు చాలా క‌ష్టించారు. వాస్త‌వానికి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ స‌హా వంగ‌వీటి రంగా అభిమానులు ఎక్కువ‌. దీంతో సాధార‌ణంగా 2009 వ‌ర‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థులే […]

జగన్ మనస్తత్వంపై బోండా ఉమా…ఫైర్!

బోండా ఉమా…బెజవాడ రాజకీయాల్లోనే కాదు, అటు తెలుగుదేశం పార్టీలోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి…మొన్న జరిగిన మంత్రుల కొలువులో దాదాపుగా ఉమకి మంత్రి పదవి వస్తుందేమో అన్నంతవరకూ వెళ్ళింది పరిస్థితి. కానీ కొన్ని సమీకరణల ఫలితంగా ఉమ…మంత్రి పదవిని దక్కించుకోలేక పోయారు. ఇదిలా ఉంటే…ఈ మధ్యనే పాదయాత్ర అంటూ ‘సీఎం-కుర్చీ’ యాత్ర మొదలు పెట్టిన గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విషయంలో బోండా ఉమా మాట్లాడుతూ….సీఎం కుర్చీ కోసం ఎంతకైనా తెగించే ఫ్యాక్షన్ మనస్తత్వం […]

బొండా ఉమా, గంటా శ్రీనివాస్ రివ‌ర్స్ స్టెప్‌

ఏపీలో కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల స‌ర్వేలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మితులైన ప్ర‌శాంత్ కిషోర్ చేసిన స‌ర్వే, ఢిల్లీకి