‘బిగ్‌బాస్-3’ హోస్ట్‌ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం బుల్లితెరపై ‘బిగ్‌బాస్’ సీజన్-3కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయనే విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే వారిలో ఎవరుంటారు? ఎవరుండరు? అనే విషయాల్లో స్పష్టత అయితే లేదు. ఇకపోతే ఇప్పుడు నడుస్తున్న పెద్ద చర్చ ఏంటంటే.. ‘బిగ్‌బాస్-3’కి హోస్ట్ ఎవరు? చిరంజీవి అని కొందరు.. వెంకటేష్ అని మరికొందరు గెస్ కొట్టారు. కానీ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సారథ్యంలో బిగ్‌బాస్ సీజన్-1 […]

కేటీఆర్‌తో ఎన్టీయార్‌: పిక్ వైర‌ల్‌!

సినిమాల‌పైనే పూర్తి దృష్టి కేంద్రీక‌రించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీయార్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న సోద‌రి సుహాసిని సోటీ చేసినా ఎన్టీయార్ ప్ర‌చారానికి దూరంగానే ఉన్నారు. రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌ ప్ర‌చారానికి ఎన్టీయార్ దూర‌మ‌య్యారు. తాజాగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎన్టీయార్ దిగిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఎన్టీయార్‌, కేటీఆర్ క‌లిసి ఫోటో దిగిన‌ట్టు […]

రాజ‌మౌళి – ఎన్టీఆర్ – చెర్రీ మ‌ల్టీస్టార‌ర్ హీరోయిన్లు వీళ్లే

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి – ది కంక్లూజ‌న్‌ సినిమా విడుదలై వచ్చే నెల ఏప్రిల్ 28 కి సరిగ్గా ఒక ఏడాది. ఈ సినిమా రిలీజ్ అయ్యి యేడాది అవుతున్నా రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. బాహబలి త‌ర్వాత సినిమాను రాజమౌళి గ్రాఫిక్స్ లేకుండా తెరకెక్కిస్తున్నట్లుగా గతంలోనే ఎనౌన్స్ చేశాడు. ఇక రాజ‌మౌళి నెక్ట్స్ సినిమాలో ఎన్టీఆర్ – రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకు […]

శ్రీదేవి మ‌ర‌ణం… తీర‌ని ఎన్టీఆర్ కోరిక‌

శ్రీదేవి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఎన్నో జ్ఞాప‌కాలు చ‌రిత్ర‌లో మిగిలిపోనున్నాయి. శ్రీదేవితో అనుబంధం ఉన్న చాలామందికి అవ‌న్నీ జ్ఞాప‌కాలు కానున్నాయి. శ్రీదేవికి దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. తన తాత నందమూరి తారక రామారావుతో ఎన్నో మరపురాని సినిమాల్లో నటించిన శ్రీదేవి విష‌యంలో ఎన్టీఆర్‌కు ఓ కోరిక ఉండేది. శ్రీదేవితో ఒక్క‌సారి అయినా వెండితెర‌మీద క‌న‌ప‌డాల‌న్న‌దే ఎన్టీఆర్ కోరిక. […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ టైటిల్‌… ఇంత కొత్త‌గానా..

నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కెరీర్‌లో ఎన్న‌డూ క‌న‌ప‌డ‌ని కొత్త లుక్‌లో క‌నిపించేందుకు ఎన్టీఆర్ చాలా పెద్ద క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఏకంగా హాలీవుడ్ ట్రైన‌ర్ల‌ను తీసుకువ‌చ్చి మ‌రీ జిమ్‌లో ఫిట్‌నెస్ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌తో అద‌ర‌గొట్టేస్తాడ‌ని తెలుస్తోంది. ఇటు ఎన్టీఆర్ నాలుగు వ‌రుస […]

ఎన్టీఆర్ – రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో ఆమెకు ల‌క్కీ ఛాన్స్‌

టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నాడు. టాలీవుడ్‌లో నంద‌మూరి, మెగా ఫ్యామిలీల‌కు చెందిన ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఇంత వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా వార్త‌లు మాత్రం నిజ‌మే అని అటు ఎన్టీఆర్‌, ఇటు చెర్రీ కాంపౌండ్‌ల నుంచి వ‌స్తున్నాయి. ఇక ఈ మ‌ల్టీస్టార‌ర్‌ వార్తలను […]

నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్‌

అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చివ‌రి చిత్రంగా తెర‌కెక్కిన మ‌నం ఆయ‌న‌కు నిజ‌మైన ఘ‌న‌నివాళిగా చెప్పుకోవాలి. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సాధించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక మ‌నం సినిమా వ‌చ్చాక ఈ తరహా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌లు చేసేందుకు చాలా మంది ఇంట్రస్ట్‌ చూపించారు.ఒక విధంగా చెప్పాలంటే మ‌నం త‌ర్వాత సీనియ‌ర్ హీరోలు, […]

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా హీరోయిన్ ఫిక్స్‌… ఎవ‌రో తెలిస్తే షాకే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాపై టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో అంచ‌నాలు ఎలా ఉన్నాయో చెప్ప‌క్క‌ర్లేదు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తోన్న ఈ సినిమాకు ముందుగా అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స్ చేసినా లేటెస్ట్ వార్త‌ల ప్ర‌కారం అనిరుధ్‌ను త‌ప్పించి ఆ ప్లేస్‌లో థ‌మ‌న్‌ను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టులో నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయం పై ఇన్నాళ్లు రకరకాల […]

త్రివిక్ర‌మ్ నో… ఎన్టీఆర్ ఎస్‌… అస‌లేమైంది..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ఈ సినిమాపై ముందున్న దాంతో పోలిస్తే కాస్త హైప్ త‌గ్గింది. ఇక తాజాగా ఈ సినిమా ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మ‌ధ్య చిన్న గ్యాప్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్యాప్ ఓ టెక్నీషియ‌న్ ఎంపిక‌లో ఇద్ద‌రూ వేర్వేరుగా ఆలోచించ‌డ‌మే కార‌ణ‌మ‌ని టాక్‌. నితిన్ హీరోగా […]

ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఎన్టీఆర్‌కు గుడ్ సెంటిమెంట్‌

ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ బలంగా మారితే, మరికొంతమందిని భయపెడుతుంటాయి. ఇలాంటి సెంటిమెంటే ఒక‌టి ఇప్పుడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే సినిమాను వెంటాడుతోంది. విచిత్రం ఏంటంటే ఇది బ్యాడ్ సెంటిమెంట్‌. ఈ సెంటిమెంటే ఇప్పుడు ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా హిట్ అవుతుంద‌ని చెపుతోంది. మ‌రి ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఈ సినిమాను ఎలా హిట్ చేస్తుందో ? చూద్దాం. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా స్టార్ట్ అయిన‌ప్పుడు అంచ‌నాలు […]