వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

వైసీపీపై సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, వైసీపీ పత్రికలో అసత్యాలు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ అమరావతి వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చి పారిపోయారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ‘‘వైసీపీ దొంగలు పనిచేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు. వైసీపీ అవగాహనలేని రాజకీయాలు చేస్తోంది. అసెంబ్లీకి రాకుండా కుంటిసాకులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే ముందుకెళ్లా. ప్రతి […]

బీజేపీ కొత్త ప్లాన్ ఇదే

‘ఆపరేషన్‌ కమల’పై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చతో పార్టీ ఇమేజ్‌ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుండడంతో కమలనాథులు తమ రూట్‌ను మార్చారు. కన్నడనాట ఎలాగైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ధృడ నిశ్చయంతో ఉన్న రాష్ట్ర పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానాన్ని తాజాగా తెరపైకి తెచ్చారు. బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే అవిశ్వాస నోటీసు జారీ చేయాలని ఎత్తుగడ వేస్తున్నారు. కమలనాథులు తమ రూట్‌ను మార్చారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ధృడ నిశ్చయంతో ఉన్న రాష్ట్ర పార్టీ నేతలు తాజాగా అవిశ్వాస […]

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మాజీ సీఎం హెచ్చరిక

కర్ణాటక సీఎల్పీ సమావేశానికి హాజరుకాని ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేత మాజీ సీఎం సిద్ధ రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ సమావేశానికి రమేష్‌ జార్ఖోలి, మహేష్‌ కుమ్మత్‌హలి, ఉమేష్‌ జాదవ్‌ హాజరుకాలేదు. సమావేశానికి రానివారిపై వేటేస్తామని సిద్ధరామయ్య హెచ్చరించారు. అంతేకాక కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోల్పోతారన్నారు.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్…. నలుగురు ఎమ్మెల్యేలు మిస్సింగ్…!

కర్నాటకలో మొదలైన రాజకీయ హైడ్రామా మరింత రసవత్తరంగా మారుతోంది. ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కర్నాటక అసెంబ్లీలో స్పీకర్‌తో కలిపి మొత్తం 224 మంది సభ్యులు ఉన్నారు. జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్న కాంగ్రెస్‌కు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులు జరిగినట్టు ఊహాగానాలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఇవాళ సీఎల్పీ సమావేశం నిర్వహించింది. జాతీయ నేతలు కేసీ […]

కొలువుదీరిన కొత్త సభ…….సీఎం సహా 114 మంది ఎమ్మెల్యేల ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 35 రోజుల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సభ రూపు సంతరించుకుంది. నామినేటెడ్‌ సభ్యుడితో కలిపి మొత్తం 120 మంది సభ్యులుండగా, గురువారం 114 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో బుధవారమే ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం […]

అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి?

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నియమితులయ్యే అవకాశం ఉంది. పోచారం పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు ఖరారు చేశారని తెలుస్తుండగా మరికొద్దిసేపట్లో ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇలా ఉండగా స్పీకర్ గా మాజీ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీజేపీ పై సంచలన కామెంట్ చెసిన విష్ణుకుమార్‌రాజు

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు […]

కేరళ రిసార్టుల్లో కసామిసా..! వైసీపీ క్యాంపులో బ్యాండ్ బాజా..!

రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు మూడో అభ్యర్థిని పెడతాడో లేదో కానీ… వైసీపీ నేతలు మాత్రం పంచె తడిపేసుకున్నారు. ఎందుకైనా మంచిదని ఎమ్మెల్యేలందర్నీ కలుగుల్లోకి పంపేశారు. ఇప్పుడు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఫోన్ కి దొరికితే ఒట్టు. ఓ వైపు తమను ఎన్నుకున్న ప్రజలు కష్టాల్లో ఉంటే… ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కేరళ రిసార్టుల్లో మజా చేస్తున్నారు. వెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్తకు టిక్కెట్ అమ్మేసిన వైసీపీ అధినేత… వాళ్లతో ఓట్లేయించుకునే బాధ్యతను కూడా ఆయనకే ఇచ్చేశాడు. ఎన్నిక […]

ఎమ్మెల్యే సీట్లపై కన్నేసిన టీడీపీ ఎంపీలు

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎవరికీ ఒక క్లారిటీ లేకపోయినా… ఏ పార్టీ ఎన్నికల్లోగెలిచే అవకాశం ఉందనే విషయంలో నాయకులతో పాటు ప్రజల్లోనూ ఒక అంచనా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయం ఆ […]

ఎమ్మెల్యేల పోలవరం టూర్ అందుకే !

ఒకప్పుడు ఎక్కువగా హైటెక్ పాలనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం చంద్రబాబు ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏదైనా చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు. పోలవరం […]