ఉభ‌య‌గోదావ‌రి టీడీపీలో ‘ మాగంటి ‘ మెరుపులు… వారిద్ద‌రి విజ‌యం షురూ…!

మాగంటి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉర‌ఫ్ బాబు, మాగంటి రూపాదేవి ఉర‌ఫ్ ముర‌ళీ మోహ‌న్ కోడ‌లుగా రాజకీయాల్లో గుర్తింపు సా ధించిన ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌పై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత‌మైన చర్చ న‌డుస్తోంది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పో వ‌డం, ప్ర‌తి స‌మ‌స్య‌పైనా పోరాడ‌డం మాగంటి ఫ్యామిలీలకు క‌లిసి వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం. మాగంటి బాబు ప‌శ్చిమ గో దావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు నుంచి, మాగంటి రూప తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మండ్రి ఎంపీ స్థానం నుంచి టీడీపీ […]

బాపట్ల టికెట్ న‌రేంద్రుడుకే.. ప్రజల అభిప్రాయం ఇదే..?

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌రం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి కూడా అమ‌ల్లోకి వ‌చ్చేసింది. వ‌చ్చే ఎన్ని క‌ల్లో గెలుపు కోసం నువ్వా నేనా అనే రేంజ్‌లో త‌ల‌ప‌డుతున్న ఏపీ రాజ‌కీయ పార్టీలు గెలుపు గుర్రాల వేట‌లో త‌ల‌మున‌క లై ఉన్నాయి. ఇప్ప‌టికే అధికార టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా వ‌ర‌కు జిల్లాల్లో గెలుపు గుర్రాల‌ను రంగంలోకి దింపా రు. గెలుపు ఖాయ‌మ‌ని భావించిన నాయ‌కులు, ప్ర‌జ‌ల్లో మంచి ఫామ్ ఉన్న నేత‌ల‌కు, స‌ర్వేల ఆధారంగా మంచి మార్కు […]

ప‌లాస టికెట్ ‘ శిరీష‌ ‘ కే…. బాబు మెసేజ్ ఇదే

ఎన్నిక‌ల వేళ టికెట్ల ఖ‌రారులో త‌ల‌మున‌క‌లై ఉన్న చంద్ర‌బాబు.. అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేసే దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా యూత్‌కు అవ‌కాశం మెండుగా ఇస్తున్నారు. అదేస‌మ యంలో టీడీపీకి అన్ని విధాలా అండ‌గా ఉన్న‌, ఉంటున్న బీసీల‌కు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భా గంగా ఆయ‌న శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గానికి గౌతు శిరీష అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేశారు. నిజానికి ఈ విష‌యా న్ని గ‌తంలోనే […]

భ‌క్తుల పాలిట కూడా ‘ బొండా ఉమా ‘ అరుదైన సేవ‌లు

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులకు ప్ర‌జ‌లకు సేవ చేసేందుకు, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఉన్న స‌మ‌యమే ఏ మాత్రం స‌రిపోని ప‌రిస్థితి నెల‌కొంటుంది. మ‌రి అలాంటిది భ‌క్తుల‌కు కూడా సేవ చేయ‌డం అనేది అంత ఈజీ విష‌యం కాదు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఇటు ప్ర‌జ‌ల‌ను అటు భ‌క్తుల‌ను కూడా రెండు క‌ళ్లుగా చూసుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌. నిజానికి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు […]

ఎన్నిక‌ల స‌మ‌ర శంఖారావం పూరించిన మంత్రి ‘ శిద్దా ‘

మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు.. అభివృద్ధికి, సంక్షేమానికి, నాయ‌కుడిగా నిబద్ధ‌త‌కు ఆయ‌న కేరాఫ్‌. సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కు డుగానే కాకుండాదానికి త‌గిన విధంగా కూడా ఆయ‌న కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు సాగుతున్నారు. దాదాపు 3 వేల కోట్ల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో కుమ్మ‌రించి అభివృద్ధి ప‌నులు చేప‌ట్టి.. అంద‌రి మ‌న్న‌న‌లూ పొందుతున్నారు. ఆయ‌న అడుగు ఎటు వేసినా అభివృద్ధి తాలూకు ఆన‌వాళ్లు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న విజ‌యం ఖాయ‌మ‌నే కాకుండా ఆయ‌న‌కు భారీ మెజారిటీ కూడా ఖాయ‌మ‌ని తెలుస్తోంది. […]

రాజంపేట టీడీపీ రేసులో సాయి లోకేష్‌… ప‌క్కా గెలుపు

సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి నాయ‌కులు, పార్టీలు కూడా రెడీఅవుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు, పార్టీలు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాల కోసం పార్టీలు, టికెట్ల కోసం నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల సంద‌డి జోరుగా సాగు తోంది. ముఖ్యంగా వైసీపీ అదినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో టీడీపీ భారీ ఎత్తున సీట్లు త‌న ఖాతాలో వేసుకునేందుకు పావులు క‌దుపుతోంది. ఈ క్ర‌మంలోనే రాజంపేట ఎంపీ స్థానంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. ఇక్క‌డ […]

బందరు పార్లమెంట్ లో సైకిల్ హ్యాట్రిక్

బందరు పార్లమెంట్ సీటులో మళ్ళీ సైకిల్ సత్తా చాటుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. 20౦9, 2014 లో ఇక్కడి నుంచి కొనకళ్ళ నారాయణ ఎంపీ గా విజయం సాధించారు. తొలిసారి ఆయన విజయం సాధించినప్పుడు కాస్త క్లిష్టమైన పరిస్థితులే ఉన్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, ప్రజారాజ్యం బరిలోకి రావడంతో ఈ సీటు గెలవడం కోసం ఎక్కువగానే కష్టపడ్డారు. జిల్లా మీద పట్టు రావాలి అంటే ఈ సీటు గెలవడం పార్టీలకు ఎంతో కీలకం […]

నిడ‌ద‌వోలులో ‘ బూరుగుప‌ల్లి ‘ హ్యాట్రిక్ ప‌క్కా… మెజార్టీపైనే అంచ‌నా…!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కుల అంచ‌నాలు కూడా అంతే వేగంగా ఉంటున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ అధికార, ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన నాయ‌కుల అంచ‌నాలు ఊపందుకున్నాయి. ఎవ‌రికివారు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ప‌క్కా వ్యూహాల‌తో ముందుకుసాగుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల రేస్ వేగం పెరిగింది. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గంలోనూ గెలుపు లెక్క‌లు జోరందుకున్నాయి. ఎవ‌రికి వారే ఇక్క‌డ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంది? ఎవ‌రు విన్నింగ్ స్టేజ్‌లో ఉన్నారు? […]

ప్ర‌తి అడుగులోనూ ప్ర‌జాసేవే…. వేగేశ‌న రూటు స‌ప‌రేటు

రాజ‌కీయాల్లోకి ఎంద‌రో కొత్త‌వారు వ‌స్తున్నారు. నిత్యం కొన్ని వంద‌ల మంది దేశ‌వ్యాప్తంగా కొత్త నాయ‌కులు రాజ‌కీయ తెర మీదికి వ‌స్తున్నారు. అయితే, వీరి ల‌క్ష్యం ఏంటి? వీరు ఏ ఉద్దేశంతో వ‌స్తున్నారు? వీరు ఎంచుకుంటున్న దిశ‌, ద‌శ ఏంటి? అని ఆలోచిస్తే.. ముందుగా ఇలాంటి వారు చెబుతున్న మాట‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. వీరంతా వ‌చ్చేది ప్ర‌జా సేవ కోస‌మే అంటారు! కానీ, అంతిమంగా చూసుకుంటే.. ప్ర‌జా సేవ మాటున రాజ‌కీయాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చు కుంటున్న వారు […]

కొవ్వూరులో ఏం జ‌రుగుతోంది… కుట్ర‌ల చాప్ట‌ర్ క్లోజేనా..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సా ధించిన టీడీపీ నాయ‌కుడు కేఎస్ జ‌వ‌హ‌ర్ కేంద్రంగా కుట్ర‌లు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చాయి. అధికార పార్టీకి చెందిన ఒక‌రిద్ద‌రు నాయ‌కులు ప‌నిగ‌ట్టుకుని కేఎస్ జ‌వ‌హ‌ర్‌పై కుట్ర‌లు ప‌న్నుతున్నారు. వాస్త‌వానికి జ‌వ‌హ‌ర్ అంద‌రినీ క‌లుపుకొ ని పోతు న్నారు. 2014లో ఎన్నిక‌ల టికెట్ కూడా ఆయ‌నకు అనూహ్యంగా వ‌చ్చింది. ఇక‌, మంత్రి ప‌ద‌వి కూడా తాను కోరుకుంటే వ‌చ్చింది […]