బీజేపీ పై సంచలన కామెంట్ చెసిన విష్ణుకుమార్‌రాజు

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదని, ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కొందరు బీజేపీని వీడారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి పోటీ చేసేది కోడ్ వచ్చాక చెప్తానన్నారు. కొందరు టీడీపీ నేతలు ఇసుక ర్యాంపుల్లో దోచుకుంటున్నారని విష్ణకుమార్‌రాజు ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీకి వలసల కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీకి బైబై చెప్పిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బాటలోనే మరికొందరు […]

మంత్రిపై టీడీపీ నేతలు గరంగరం

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అంత బలంగా లేవు. అలాగని ఈ పార్టీల మధ్య సంబంధాలు అంత బలహీనంగా కూడా ఏమీ లేవు. అయితే ఇరు పార్టీల మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలపై ఇటీవల బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరింత ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఇరు పార్టీలోని కొందరు నాయకులు భావిస్తున్నారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలను అంతగా సమర్థించే నాయకులు లేకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశం. టీడీపీ అంటేనే […]