మోడీని జగన్ కలవడం వెనుక సీక్రేట్ గుట్టు రట్టు

తెలిసిందిలే…తెలిసిందిలే…నెలరాజ నీ గుట్టు తెలిసిందిలే ఇప్పుడు రాష్ట్రం అంత ఇదే పాట జగన్ అన్న పై పాడుతూ ఒక రేంజ్ లో జగన్ పై ఫయిర్ అవుతూ ఉన్నారు. నిన్నటివరకూ ప్రజల కోసం, రైతుల కోసం, రాష్ట్ర బాగోగుల కోసం ప్రధానిని కలిసా అని కాకమ్మ కబుర్లు చెప్పిన ఆ యువనేత గుట్టు బయటకు రావడంతో పాపం ఆ పార్టీ వాళ్ళకు ఏం చెయ్యాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ విషయం ఏంటి అంటే, దొరక్క […]