వీడియో: ప్రభాస్ ‘సాహో’ టీజర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి 2’ మూవీ తర్వాత ‘సాహో’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ప్రభాస్ 19వ సినిమాగా వస్తున్న సాహో టీజర్‌ బాహుబలి విడుదలవుతున్న అన్ని థియేటర్లలో సాహో టీజర్ ప్రదర్శితం కానుంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ పేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.